Monday, January 20, 2025

కూకట్ పల్లి లో విజేత సూపర్ మార్కెట్ మూసివేత…

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కూకట్‌పల్లి ప్రాంతం రెయిన్‌బో విస్టా రాక్ గార్డెన్ లోని విజేత సూపర్ మార్కెట్‌ను జిహెచ్‌ఎంసి అధికారులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏడు రోజుల్లో సూపర్ మార్కెట్ మూసివేయాలని నోటీసులు జారీ చేశారు. సరైన నిర్వహణ ప్రమాణాలు పాటించకపోవడంతోనే జిహెచ్‌ఎంసి చర్యలు తీసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News