Monday, January 20, 2025

విజేత సూపర్ మార్కెట్‌కు రూ.50 వేల జరిమానా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని హైదర్‌గూడలో విజేత సూపర్ మార్కెట్‌ను సీజ్ చేశారు. జిహెచ్‌ఎంసి కమిషనర్ రొనాల్డ్ రాస్ రూ.50 వేల జరిమానా విధించారు. సూపర్ మార్కెట్ సిబ్బంది రోడ్డుపైనే చెత్త వేస్తున్నారని చర్యలు తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News