Sunday, December 22, 2024

వికారాబాద్ లో ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

- Advertisement -
- Advertisement -

తాండూరు: వికారాబాద్ జిల్లా తాండూరులో లారీ బీభత్సం సృష్టించింది. లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న ఇంటిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రెండు ద్విచక్రవాహనాలతో పాటు కారు ధ్వంసమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.  ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News