Monday, December 23, 2024

ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించిన వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

- Advertisement -
- Advertisement -

వికారాబాద్: తన జన్మదినాన్ని పురస్కరించుకొని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ క్యాంపు కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు. రాజకీయాలలో మాత్రమే కాకుండా, ప్రకృతి పరిరక్షణలో కీలకంగా వ్యవహరించే ఎంపి జోగినపల్లి సంతోష్‌కుమార్ ట్విట్టర్ వేదికగా ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మొక్క నాటాలని ట్విట్ చేయగా వారి ట్విట్‌ను స్వీకరించి మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News