Monday, December 23, 2024

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా వికాస్‌రాజ్ నియామకం

- Advertisement -
- Advertisement -

Vikas Raj appointed Chief Electoral Officer of Telangana

 

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిగా సీనియర్ ఐఎఎస్ అధికారి వికాస్ రాజ్ నియమితులయ్యారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా విధులు నిర్వహించిన శశాంక్ గోయల్ ఇటీవల కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో కేంద్ర ఎన్నికల సంఘం వికాస్‌రాజ్‌ను నియమించింది. 1992 బ్యాచ్‌కు చెందిన వికాస్ రాజ్ వివిధ హోదాలలో రాష్ట్రంలో సేవలందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News