Sunday, December 22, 2024

మంత్రి పొన్నం ప్రభాకర్ తో విక్రమ్ గౌడ్ భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ దివంగత మంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్ హైదరాబాద్ ఇంచార్జ్ రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తో శనివారం భేటీ అయ్యారు. సోమాజిగూడలోని మంత్రి నివాసంలో విక్రమ్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ముఖేష్ గౌడ్ విగ్రహ ఏర్పాటుకు అనుమతి కోరుతూ వినతి పత్రం సమర్పించినట్లు విక్రమ్ గౌడ్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News