Friday, April 25, 2025

రావి ఆకుపై విక్రమ్ ల్యాండర్ చిత్రం

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్: చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో నారాయణఖేడ్‌కు చెందిన లీఫ్ ఆర్టిస్ట్ శివకుమార్ హర్షం వ్యక్తం చేస్తూ చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన విక్రమ్ ల్యాండర్ చిత్రాన్ని గురువారం రావిఆకుపై రూపొందించి దేశాభిమాన్ని చాటుకున్నాడు. విశ్వ వీధుల్లో గర్వంగా ఎగిరినా త్రివర్ణ పతాకం ఇప్పుడు ఖగోళ వినిలాకాశంలో గర్వంగా విహరిస్తోందని శివకుమార్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News