Monday, December 23, 2024

గ్రామ గ్రామాన మంచినీటి దినోత్సవ సంబరాలు

- Advertisement -
- Advertisement -

బాన్సువాడ: మండలంలోని గ్రామ గ్రామాన మంచినీటి దినోత్సవ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు గ్రామస్తులు, మహిళలతో కలిసి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు, స్వచ్ఛమైన నీటి వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లా నీటిని అందించి స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారన్నారు. మనిషికి నీరు, ఆహారం, గాలి ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు వెంకట రమణా రావు దేశ్‌ముఖ్, గ్రామ పెద్దలు, మహిళలు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News