Monday, December 23, 2024

చేతబడి చేస్తున్నారని… వృద్ధ దంపతులపై దాడి

- Advertisement -
- Advertisement -

Villagers attack on god man in Jangaon

జనగామ: జనగామ జిల్లా జాఫర్ ఘడ్ మండలం తీగారం గ్రామంలో మంత్రాల నేపంతో వృద్ద దంపతులపై కత్తులతో దాడి  చేశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఆ గ్రామానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన ఆ వృద్ధ దంపతులను ఎంజిఎం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News