Sunday, December 22, 2024

సంగారెడ్డిలో దంపతులను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు

- Advertisement -
- Advertisement -

సదాశివపేట : సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కోల్కూర్ లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. చేతబడి పేరుతో దంపతులను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు తీవ్రంగా కొట్టారు. శ్యామల, యాదయ్యలు చేతబడి చేస్తున్నారని మంత్రగాడు చెప్పాడు. అతని మాటలు నమ్మిన గ్రామస్తులు దంపతులను చెట్టుకు కట్టి దారుణంగా కొట్టారు. విషయం ఎవరికైనా చెబితే గ్రామం నుంచి వెలివేస్తామని గ్రామపెద్దలు బెదిరించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News