Wednesday, January 22, 2025

కోళ్లు దొంగతనానికి వెళ్తే.. కొట్టి చంపిన గ్రామస్తులు

- Advertisement -
- Advertisement -

villagers beat man to death in nuziveedu

అమరావతి: ఏలూరు నూజివీడు ఎంఆర్ అప్పారావుకాలనీలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తులు కోళ్ల దొంగతనానికి వెళ్లారు. గమనించిన పట్టుకున్న స్థానికులు అవినాష్ అనే వ్యక్తిని చెట్టుకు కట్టేసి కొట్టారు. తీవ్ర గాయాలపాలైన అవినాష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News