Thursday, December 26, 2024

‘వినరో భాగ్యము విష్ణు కథ’ ప్రారంభం..

- Advertisement -
- Advertisement -

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మాతగా కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. ఈ సినిమాతో మురళి కిషోర్ అబ్బురూ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ తిరుపతిలో మొదలైంది. 35 రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్ లో 80శాతం షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఇందులోనే పాటలు, ఫైట్ సీక్వెన్స్‌లు కూడా ఉండబోతున్నాయి. వినూత్నమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా నిర్మాత బన్నీవాసు తెలిపారు. ఈ చిత్రానికి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.

Vinaro Bhagyamu Vishnu Katha Shooting begins

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News