Tuesday, January 21, 2025

రెజ్లింగ్ లో వినేశ్ ఫొగాట్ పై అనర్హత వేటు !

- Advertisement -
- Advertisement -

పారిస్ ఒలింపిక్స్ లో భారత్ కు ఎదురు దెబ్బ తగిలింది. మెడల్ అవకాశాలున్న రెజ్లర్ వినేశ్ ఫొగాట్ పై బరువు పెరిగిన కారణంగా అనర్హత వేటు పడింది. మహిళల 50 కిలోల విభాగంలో వినేశ్ ఫొగాట్ ఫైనల్ కు చేరిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ కు పతకం ఆశలు గల్లంతయినట్లే. గోల్డ్ మెడల్ బౌట్ ఈవెంట్ కు చేరిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్ . ఆమె బరువు బుధవారం ఉదయం 100 గ్రాములు అధికంగా ఉండడంతో రూల్స్ ప్రకారం అనర్హత వేటు పడిందని ఇండియన్ కోచ్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News