Monday, December 23, 2024

విజయవాడ బాలిక ఆత్మహత్య కేసులో వినోద్ జైన్ అరెస్టు

- Advertisement -
- Advertisement -

అమరావతి: విజయవాడలో బాలిక ఆత్మహత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. తన ఆత్మహత్యకు వినోద్ జైన్ కారణమని బాలిక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. విజయవాడలోని విద్యాధరపురం ప్రాంతం కుమ్మరపాలెం సెంటర్ లో తోమ్మిదో తరగతి చదువుతున్న బాలిక  అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో వినోద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వినోద్ జైన్ లైంగిక వేధింపులు తట్టుకోలేక బాలిక బలవన్మరణం చెందిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News