Saturday, April 19, 2025

ఖమ్మం జిల్లాలో రెండు చోట్ల ఓడిపోతాం

- Advertisement -
- Advertisement -

బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మాజీ ఎంపి వినోద్ చెప్పారు. కరీంనగర్ జిల్లాలో అన్ని సీట్లనూ తమ పార్టీ గెలుచుకుంటుందన్నారు. ఖమ్మంలో మాత్రం తమ పార్టీ రెండు మూడు చోట్ల ఓడిపోవచ్చునని చెప్పారు. తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్ల అన్నారు. కరీంనగర్ జిల్లాలో ఎన్నికల ప్రచార సభలలో ఆయన మాట్లాడారు. ఉత్తుత్తి హామీలు నమ్మి మోసపోవద్దనీ, కాంగ్రెస్ కు ఓటు వేసి ఆగం కావద్దనీ హితవు చెప్పారు. హుజూరాబాద్ లో ట్రయాంగిల్ ఫైట్ ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News