Monday, December 23, 2024

పాక్‌పై విరాట్ విశ్వరూపం..

- Advertisement -
- Advertisement -

Kohli climbs 15 spot in ICC T20 Rankings

మెల్‌బోర్న్: ఈ మ్యాచ్‌లో రెండో ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన అద్భుతమైన ఆటతో టీమిండియాకు విజయం అందించాడు. 20 ఓవర్ల వరకూ క్రీజులో కొనసాగిన విరాట్ ఒకవైపు వికెట్లు పడుతున్నా తన మార్క్ ఆటతో పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. 53 బంతుల్లో 4 సిక్స్‌లు, 6 ఫోర్లతో 82 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కాగా, పాక్‌పై విరాట్ గత ఇన్నింగ్స్‌లో నాలుగు అర్ధశతకాలు బాదాడు. అందులో 82, 60, 57, 55లతో రాణించాడు. మరో రెండు మ్యాచ్‌లలో 35, 49 పరుగులు చేయడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News