Thursday, December 19, 2024

విరాట్, అనుష్క జోరుగా.. హుషారుగా!

- Advertisement -
- Advertisement -

డేషింగ్ అండ్ డేరింగ్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ, అనుష్క జంట తమ ఆరవ మేరేజ్ డేను లండన్ లో ఘనంగా జరుపుకున్నారు. నల్లదుస్తులు ధరించిన ఈ జంట బంధువులు, స్నేహితులతో కలసి సోమవారం తమ విహహ దినోత్సవాన్ని వేడుకగా జరుపుకున్నారు.

ఫోటోలను అనుష్క ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ, తమ మేరేజ్ డేని స్నేహితులతోను, బంధువులతోను కలసి సరదాగా జరుపుకున్నామని కామెంట్ పెట్టారు. ఆ ఫోటోలని మీరూ చూసేయండి మరి!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News