Monday, December 23, 2024

విరాట్-అనుష్క క్యూట్ డ్యాన్స్(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: వరుస ఐపిఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో అనుష్క శర్మ, విరాట్ కోహ్లి జంట ఆటపాటలతో సేదీరుతోంది. ఆదివారం బెంగళూరులో దక్షిణాది భోజనాన్ని ఎంజాయ్ చేసిన ఈ దంపతులు సోమవారం డ్యాన్స్ చేసి రిలాక్స్ అయ్యారు. అనుష్క శర్మ సోమవారం తన కొత్త ఇన్‌స్టాగ్రాం రీల్ వీడియోను షేర్ చేశారు.

Also Read: అన్నం పెట్టిన రైతుతో కొంగ దోస్తీ(వైరల్ వీడియో)

ఒక పంజాబీ పాటకు అనుష్క, విరాట్ హుషారుగా కాలు కదిపి ఫ్యాన్స్‌ను అలరించారు. వీడియో చివరిలో కాలు నొప్పితో విరాట్ గావుకేక వేయడం కొసమెరుపు.అనుష్క మాత్రం తనకు అలవాటైన రీతిలో అలవోకగా పాటకు స్టెప్స్ వేశారు. అనుష్క ఓవర్‌సైజ్ షర్ట్, రిప్డ్ జీన్స్ ధరించగా విరాట్ టీషర్ట్, ప్యాంట్, క్యాప్ ధరించారు. ఇంటర్‌నైట్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోకు నెటిజన్ల నుంచి మంచి ప్రశంసలు లభించాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News