టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్‌లోనే వెనుదిరిగిన భారతజట్టుకు స్పల్ప ఊరట లభించింది. పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు చేసిన టాప్5 బ్యాటర్లలో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. మెగాటోర్నీలో కోహ్లీ మ్యాచ్‌ల్లో 296 పరుగులు సాధించి టాప్ బ్యాటర్‌గా ప్రథమస్థానంలో నిలిచాడు. 98.66సగటుతో చేయగా వీటిలో మూడు ఉన్నాయి. కోహ్లీ తర్వాత మ్యాక్స్ ఓ డౌడ్ క్వాలిఫయర్స్‌తో కలిపి 8మ్యాచ్‌ల్లో చేసి ద్వితియ స్థానంలో నిలవగా, భారత్‌కు చెందిన మిస్టర్ 360 బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ 6మ్యాచ్‌ల్లో మూడు హాఫ్‌సెంచరీలు 189.6సగటుతో చేసి మూడో స్థానంలో నిలిచాడు. వీరి తర్వాత కెప్టెన్ జోస్ బట్లర్ నొండు అర్ధశతకాలతో కలిపి శ్రీలంక వికెట్ కీపర్ కుశాల్ మెండీస్ 8మ్యాచ్‌ల్లో టాప్5బ్యాటర్ల జాబితాలో చోటుదక్కించుకున్నారు.
టాప్ బౌలర్‌గా
లంక లెగ్‌స్పిన్నర్ హసరంగ వికెట్లు తీసి బౌలర్‌గా నిలిచాడు. హసరంగ తర్వాత ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్‌కరన్ ఆరు మ్యాచ్‌ల్లో 13వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో రెండోస్థానంలో నిలిచాడు. నెదర్లాండ్ పేసర్ బాస్ డి లీడే 13వికెట్లు, జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజర్బానీ 12వికెట్లు, అన్‌రిచ్ నోర్ట్జ్ టాప్ 5బౌలర్ల జాబితాలో నిలిచారు.