Monday, December 23, 2024

ఇషాన్ కిషాన్ కు కౌంటరిచ్చిన విరాట్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆసియా కప్ 2023 టైటిల్‌ను భారత్ సొంతం చేసుకుంది. ఆదివారం జరిగిన టైటిల్ పోరులో టీమిండియా ఏక పక్షంగా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్‌కా షాన్ పేసర్ మహ్మద్ సిరాజ్ ధాటికి శ్రీలంక ఘోర ఓటమిని మూటగట్టుకుంది. దీంతో టీమిండియా ఖాతాలో 8వ ఆసియా కప్ టైటిల్ వచ్చి చేరింది. సిరాజ్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, కుల్దీప్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు దక్కాయి. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక..

తొలి ఓవర్‌లోనే ఓపెనర్ కుశాల్ పెరీరాను బుమ్రా అవుట్ చేశాడు.మ్యాచ్ ముగిసిన త‌ర్వాత టీమ్‌ఇండియా ప్లేయ‌ర్స్ ఒక చోట నిల‌బ‌డ్డారు. ఈ క్ర‌మంలో అక్క‌డున్న టీమ్‌ఇండియా ఓపెనర్ ఇషాన్ కిషాన్ విరాట్ కోహ్లీ వాక్ ఎలా చేస్తాడో ఇమిటేట్ చేశాడు. అది చూసిన విరాట్  కౌంట‌ర్‌గా ఇషాన్ కిషాన్ ఎలా న‌డుస్తాడో చేసి చూపించాడు. ఇది చూసి స్టేడియం అంతా న‌వ్వుకున్నారు.  ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News