Sunday, February 23, 2025

విరాట్ కోహ్లీ సెంచరీ

- Advertisement -
- Advertisement -

గుజరాత్ ముందు భారీ లక్ష్యం

అహ్మదాబాద్ : ప్లేఆఫ్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సి మ్యాచ్‌లో బెంగళూరు పరుగుల వరద పారిందించింది. కింగ్ కోహ్లీ అజేయ సెంచరీ(101)తో చెలరేగగా, డూప్లేసిస్ 28, బ్రేస్వెల్ 26, అనుజ్ రావత్ 23 పరుగులతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 197 పరగులు చేసి గుజరాత్ టైటాన్స ముందు భారీ లక్షాన్ని ఉం చింది. ఇక గుజరాత్ బౌలర్లలో మహ్మద్ షమీ, యష్ దయాళ్, రషీద్‌ఖాన్ ఒక్కో వికెట్ పడగొట్టగా నూ ర్ అహ్మెద్ రెండు వికెట్లు దిక్కంచుకున్నాడు. అనంతరం లక్ష ఛేదనకు దిగిన గుజరాత్ 14 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 134 పరుగుల చేసింది. క్రీజులో శుబ్‌మన్‌గిల్ 71, విజయ్ శంకర్ 39లు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News