Tuesday, April 15, 2025

విరాట్ హాఫ్ సెంచరీ… ఆర్‌సిబి 106/2

- Advertisement -
- Advertisement -

ముంబయి: వాంఖేడ్ స్టేడియంలో ఐపిఎల్‌లో భాగంగా ముంబయి ఇండియన్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్‌సిబి 11 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 105 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. ఫిలిప్ సాల్ట్ నాలుగు పరుగులు చేసి బౌల్ట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. దేవదూత్ పడిక్కల్ 37 పరుగులు చేసి విగ్నేష్ పూతుర్ బౌలింగ్‌లో విల్ జాక్స్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ(55), రజత్ పాటిదర్(07) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News