Thursday, December 26, 2024

అవును.. విరాట్ కోహ్లీ నా బావే: హీరోయిన్ రుహానీ

- Advertisement -
- Advertisement -

టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ తనకు బావ అవుతాడని చెప్పి అందిరినీ అశ్చర్య పర్చింది హీరోయిన్ రుహానీ శర్మ. ప్రసుత్తం ఈ బ్యూటీ.. విక్టరీ వెంకటేశ్ నటించిన ‘సైంధవ్’ మూవీలో కీలక పాత్రలో నటించింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది.

ప్రమోసన్ లో భాగంగా రుహానీ శర్మ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా విరాట్ కోహ్లీ.. మీకు బావ అవుతాడు కాదా? అని ప్రశ్నించింది. దీనిక సమాధానం చెబుతూ.. అవును, కానీ ఇంత టాప్ సీక్రెట్ మీకెలా తెలిసింది అని అడిగారు. నిజానికి, అనుష్క శర్మ తనకు సిస్టర్ అవుతుందని, కోహ్లీ బావ అవుతారు. వాళిద్దరూ తనతో చాలా బాగా ఉంటారు. సింపుల్ గా ఉంటూ అందరితోనూ బాగా కలిసిపోతారు అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News