Monday, January 20, 2025

327 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ ఔట్

- Advertisement -
- Advertisement -

న్యూజీలాండ్ తో జరుగుతున్న ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 327 పరుగుల వద్ద విరాట్ కోహ్లీ(117)ఔట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో వన్డే క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డు సృష్టించాడు. వన్డేల్లో 50వ శతకం నమోదు చేశాడు. సచిన్ 49 శతకాల రికార్డును విరాట్ అధిగమించాడు. 348 పరుగులకు రెండు వికెట్టు కొల్పోయింది భారత్. ప్రస్తుతం క్రీజులో కెఏల్ రాహుల్ (6) శ్రేయస్ అయ్యార్ (91) ఉన్నారు. ఈ మ్యాచ్ లో శ్రేయస్ కూడా సెంచరీకి దగ్గరలో ఉన్నాడు, అతని సెంచరీకి 9 పరుగులు కావాల్సిఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News