Sunday, December 22, 2024

నిలకడగా ఆడుతున్న గిల్ , కోహ్లీ

- Advertisement -
- Advertisement -

శ్రీలంకతో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో భారత్ ఆటగాళ్లు శుభమన్ గిల్, కోహ్లీ నిలకడగా ఆడుతున్నారు. తొలి ఓవర్లోనే రోహిత్ శర్మ అవుట్ కావడంతో, గిల్ , కోహ్లీ ద్వయం ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నారు. 14 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్ ఒక వికెట్ నష్టపోయి, 85 పరుగులు చేసింది. గిల్ 34 పరుగులతోనూ, కోహ్లీ 39 పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News