- Advertisement -
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతున్న క్వాలిపైయర్-2 మ్యాచ్‌లో ఆర్‌సిబి రెండు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 13 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. విరాట్ కోహ్లీ ఏడు పరుగులు చేసి ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో సంజూ సమ్సన్‌కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. ప్రస్తుతం క్రీజులో డూప్లిసెస్(02), రాజత్ పాటిదర్ (04) బ్యాటింగ్ చేస్తున్నారు.
- Advertisement -