Sunday, January 19, 2025

గిల్, కోహ్లీ ఔట్

- Advertisement -
- Advertisement -

క్రీజ్ లో నిలదొక్కుకుని, చకచకా స్కోరును పరుగెత్తిస్తున్న విరాట్ కోహీ, శుభమన్ గిల్ ఇద్దరూ సెంచరీకి చేరువగా వచ్చి అవుటయ్యారు. శ్రీలంకతో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో గిల్ ౩౦వ ఓవర్లో మదుశంక బౌలింగ్ లో కుశాల్ మెండిస్ కు క్యాచ్ ఇచ్చి, అవుటయ్యాడు. ఆ వెనువెంటనే 32వ ఓవర్లో విరాట్ కోహ్లీ 88 పరుగుల వద్ద మదుశంక బౌలింగ్ లోనే నిశ్శంకకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజ్ లో శ్రేయస్, కెఎల్ రాహుల్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News