Sunday, December 22, 2024

విరాట్ ఆ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటావు…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గత టి20 ప్రపంచ కప్‌లో సెమీస్‌లో భారత జట్టు ఓటమిని చవిచూసింది. అప్పటి నుంచి రోహిత్, కోహ్లిలు టి20ల్లో ఆడలేదు. దక్షిణాఫ్రికాతో జరిగే టి20 మ్యాచ్‌లకు కూడా వారు దూరంగా ఉన్నారు. కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉండాలని బోర్డు నిర్ణయ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది, కానీ విరాట్ కోహ్లీ పరిస్థితి మాత్రం అర్థం కావడం లేదు. వన్డే ప్రపంచ కప్ లో 700 పైగా పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. టి20 పార్మట్‌లోనూ అతడికి మంచి రికార్డు ఉంది. రోహిత్ శర్మ కూడా టి20ల్లో ఆడుతాడా? లేదా? అని తెలియడం లేదు. విరాట్ కోహ్లీతో చర్చించాలని బిసిసిఐ అనుకుంటున్నట్టు సమాచారం. కోహ్లి ఆడే మూడో స్థానంలో ఇషాన్ కిషన్ బరిలోకి దిగుతున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News