Thursday, January 23, 2025

యోయో టెస్టుపై వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర విమర్శలు..

- Advertisement -
- Advertisement -

క్రికెటర్ల ఫిట్‌నెస్‌కు సంబంధించి భారత క్రికెట్ బోర్డు ప్రవేశ పెట్టిన యోయో టెస్టుపై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాడు. బిసిసిఐ అమలు చేస్తున్న ఈ నిబంధన ఏమాత్రం సమంజసంగా లేదన్నాడు. తాము క్రికెట్ ఆడే సమయంలో యోయో పద్ధతిని అమలు చేసి ఉంటే చాలా మంది ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యే వారన్నాడు. ఇలాంటి అర్థంపర్థం లేని నిబంధనలతో క్రికెటర్లు ఎలాంటిప్రయోజనం ఉండదనిసెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News