Monday, December 23, 2024

త్వరలో ‘విరూపాక్ష’ టీజర్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యువ హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తోన్న చిత్రం ‘విరూపాక్ష’. డ్రామా, థ్రిల్లర్ కలగలిపిన ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రాబోతోంది. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం నెరుపుతున్న ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఏప్రిల్ 21న రిలీజ్ కానున్నది. ఈ సినిమాలోని ఇతర తారాగణం..సంయుక్త మీనన్, బ్రహ్మాజీ, అజయ్, సునీల్. ఈ సినిమాకు రచయిత సుకుమార్. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అంజనీశ్ లోక్‌నాథ్. విరూపాక్ష టీజర్ మార్చి 1న విడుదల కానున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News