Monday, December 23, 2024

విరూపాక్ష ట్రైలర్ వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

మెగా మేనల్లుడు, సుప్రీ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష. రోడ్డు ప్రమాదం తర్వాత సాయి ధరమ్ నటించిన మొదటి చిత్రం ఇది. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెలుగు, తమిళ్, మళయాలం, కన్నడ, హిందీ భాషల్లో పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి ధరమ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. తాజా ఈ మూవీ ట్రైలర్ ను మూవీ మేకర్స్ విడుదల చేశారు. కాగా, ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ గ్రాండ్ గా విడుదల కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News