సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మిస్టీక్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’. ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ సినిమా రూపొందుతోంది. కార్తీక్ దండు దర్శకుడిగా బాపినీడు.బి సమర్పణలో ప్రముఖ నిర్మాత బీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్తా మీనన్ హీరోయిన్. తెలుగు, తమిళ, కన్నడ,మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 21న పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్‌కి సన్నద్ధమవుతుంది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ మూవీ టీజర్‌ను మార్చి 1న విడుదల చేస్తున్నారు. పవర్‌స్టార్ పవన్ గారు కళ్యాణ్ ప్రత్యేకంగా ఈ టీజర్‌ను వీక్షించారు. టీజర్ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉందని ఎంటైర్ యూనిట్‌ను ఆయన అప్రిషియేట్ చేస్తూ.. సినిమా చాలా పెద్ద విజయం సాధించాలన్నారు. ఈ సందర్భంగా..

https://youtu.be/ZB4-U5aEpy0
- Advertisement -