Sunday, December 22, 2024

పవన్ కల్యాణ్‌కు విశాఖ పోలీసుల నోటీసులు

- Advertisement -
- Advertisement -

Visakha police notices to Pawan Kalyan

విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పోలీసులు 41ఏ నోటీసులు అందజేశారు. ఆదివారం సాయంత్రం 4 గంటలలోపు విశాఖపట్నం వెళ్లిపోవాలని పవన్ కల్యాణ్‌తో పాటు ఇతర నేతలకు పోలీసులు నోటీసులు అందజేశారు.  మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్, వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇతరులపై దాడి చేసే వారిపై శాంతి భద్రతలు నెమ్మదిగా పనిచేస్తాయని ఆరోపించారు. జగన్‌ ప్రభుత్వం తమను ప్రశ్నించే నాథుడే లేరన్నట్లుగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రెండు చోట్ల ఎన్నికల్లో ఓడిపోయిన తనకు ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News