Tuesday, April 1, 2025

విశాఖ ఉక్కు…సెయిల్ లో విలీనమా?!

- Advertisement -
- Advertisement -

విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటూ నాడు గొప్పగా చెప్పుకున్న కంపెనీ నేడు ఆర్థిక నష్టాల్లో కూనరిల్లుతోంది. అందుకనే సెయిల్ లో కలపాలని చూస్తున్నారు. విశాఖ కు 2000 ఎకరాల భూమి కూడా ఉంది. దాన్ని కూడా విక్రయించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్కడి కార్మికులు కొన్ని నెలలుగా ధర్నాలు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News