Thursday, January 23, 2025

విశాఖలో మరో రియల్టర్ కుటుంబం కిడ్నాప్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో మరో రియల్టర్ కుటుంబం కిడ్నాప్‌కు గురైంది. రియల్టర్ శ్రీనివాస్, అతడి భార్య లక్ష్మిని దుండగులు కిడ్నాప్ చేశారు. శ్రీచరణ్ రియల్టర్ సంస్థపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏడుగురు దుండగులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం విజయవాడ నుంచి విశాఖపట్నానికి శ్రీనివాస్ దంపతులు వచ్చారు. దీంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: మంచి దొంగలు: ఎదురు డబ్బిచ్చి పారిపోయారు( వైరల్ వీడియో)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News