Thursday, January 23, 2025

కిడ్నాప్‌కు గురైన బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ పట్నం జిల్లాలో గురువారం రాత్రి కిడ్నాప్‌కు గురైన బాలుడు మృతి చెందాడు. పెందుర్తి మండలం ఎన్‌ఆర్‌పురం గ్రామ శివార్లలో బాలుడి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిడ్నాప్‌కు గురైన బాలుడి మృతదేహం అని పోలీసులు గుర్తించారు. బాలుడి కుటుంబంతో శుత్రుత్వం ఉన్నవారే ఈ పని చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: రెండో విడత గొర్రెల పంపిణీకి సర్వం సిద్దం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News