Wednesday, January 22, 2025

బోట్ల యజమానులను ఆదుకోవాలి: పవన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్ని ప్రమాదం దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. బోట్ల యజమానులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. మత్యకారులకు జీవన భృతి అందించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి భద్రతాపరమైన అంశాలపై సమీక్షించాలన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో 40 బోట్లు పూర్తిగా కాలిపోయిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News