Thursday, January 23, 2025

విశాఖబీచ్‌లో నగ్నంగా యువతి మృతదేహం…

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం బీచ్‌లో యువతి మృతదేహం నగ్నంగా కనిపించింది. మంగళవారం అర్ధరాత్రి వైఎంసిఎ ఎదుట బీచ్‌లో మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని మృతదేహాన్ని కెజిహెచ్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలు స్వస్థలం గాజువాకగా పోలీసులు గుర్తించారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News