Monday, December 23, 2024

విశాఖలో భూముల ల్యాండరింగ్: రమేష్

- Advertisement -
- Advertisement -

 

అమరావతి: విశాఖపట్నంలో భూముల ల్యాండరింగ్ జరిగిందిన బిజెపి నేత సిఎం రమేష్ ఆరోపణలు చేశారు. గురువారం రమేష్ మీడియాతో మాట్లాడారు. దసపల్లా సహా భూముల ఆరోపణలపై ఇడి, సిబిఐ విచారణ ఖాయమన్నారు. విశాఖలో లిటిరేషన్‌లో ఉన్న భూములు ఎవరు కొనవద్దని ప్రజలకు రమేష్ సలహా ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అరెస్టులతో వ్యవహారమంతా బయటపడుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News