Monday, December 23, 2024

విశాఖ ఎంపి భార్య, కుమారుడు, ఆడిటర్ కిడ్నాప్

- Advertisement -
- Advertisement -

అమరావతి: విశాఖపట్నం ఎంపి ఎంవివి సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటర్‌ను కిడ్నాప్ చేశారు. రుషికొండలోని ఎంపి ఇంట్లోకి దుండగులు చొరబడి కిడ్నాప్ చేశారు. ఎంపి సత్యనారాయణ భార్య జ్యోతి, కుమారుడిని బంధించి ఆడిటర్‌కు దుండగులు ఫోన్ చేయించారు. ముగ్గురునీ ఒకేసారి కిడ్నాపర్లు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కిడ్నాపర్ల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం విశాఖ ఎంపి ఎంవివి హైదరాబాద్‌లో ఉన్నారు. కిడ్నాపైన ఆడిటర్ ఆచూకీ లభ్యమైంది. ఆడిటర్ జివి క్షేమంగా ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

Also Read: ఆ కాలనీలో లుంగీలు, నైటీలతో బయట తిరగడం బ్యాన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News