Monday, December 23, 2024

డార్క్ యాక్షన్ థ్రిల్లర్..

- Advertisement -
- Advertisement -

విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఎఫ్‌ఐఆర్’ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. మాస్ మాహారాజా రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తోంది. ఫిబ్రవరి 11న ఈ చిత్రం రిలీజవుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.

Vishal’s FIR Movie to Release on Feb 11th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News