Monday, December 23, 2024

స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామా..

- Advertisement -
- Advertisement -

మాస్ మహారాజా రవితేజ సమర్పణలో హీరో విష్ణు విశాల్ నటించిన చిత్రం ‘ఎఫ్‌ఐఆర్’. ఈ చిత్రం తర్వాత రవితేజ, విష్ణు విశాల్ కలిసి ఆర్‌టి టీమ్ వర్క్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై దర్శకుడు చెల్లా అయ్యావుతో కలిసి రెండో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం టైటిల్‌ను ‘మట్టికుస్తి’ అని మేకర్స్ ప్రకటించారు. పోస్టర్‌లో ప్రేక్షకులతో నిండిన ఆట స్థలం కనిపిస్తుంది. టైటిల్ సూచించినట్లుగా మట్టి కుస్తీ క్రీడ రెజ్లింగ్ ఆధారంగా రూపొందించబడింది. ఇది స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందనుంది.

Vishnu Vishal’s Matti Kusthi movie poster released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News