Wednesday, January 22, 2025

విశ్వక్ సేన్ 10వ చిత్రం రెండవ షెడ్యూల్‌

- Advertisement -
- Advertisement -

తన 10వ చిత్రం రెండవ షెడ్యూల్‌ని ప్రారంభించినపుడు తన మనసు ఎనలేని కృతజ్ఞతతో నిండిపోయింది. మీ అందరి నుంచి నేను ప్రతిరోజూ పొందుతున్న ప్రేమ, మద్దతు అపారమైనవి. మీ బలం, ఆప్యాయతతో ప్రతి నెల దాదాపు 25 రోజులు అంకితభావంతో పని చేస్తున్నాను. #vs11 షూట్ 50% పూర్తయింది. #vs10కి సంబంధించిన 50% షూట్‌ని పూర్తి చేయడానికి చేరువౌతున్నాం. రెండు చిత్రాల్లో అద్భుతమైన మ్యూజిక్ వుంది. త్వరలో టైటిల్‌లను వెల్లడిస్తాము. ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక ప్రేమను తెలియజేస్తున్నానని విశ్వక్ సేన్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News