Monday, April 14, 2025

‘విశ్వంభర’ నుంచి క్రేజీ అప్డేట్..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. ఈ మూవీ ప్రారంభమైనప్పటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ వచ్చేసింది.

ఈ నెల 12న హనుమాన్ జయంతి సందర్భంగా ఫస్ట్ లిరికల్ ‘రామ రామ’ పాటను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో చిరు సరసన మరోసారి త్రిష నటిస్తోంది. ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతికే విడుదల కావాల్సి ఉండగా వాయిదా వేశారు. త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News