Sunday, December 22, 2024

మెగాస్టార్ ‘విశ్వంభర’ కాన్సెప్ట్ వీడియో విడుదల..

- Advertisement -
- Advertisement -

మెగాస్టార్‌ చిరంజీవి, వశిష్ట కాంబినేషన్‌లో వస్తున్న #mega156 మూవీ టైటిల్ తోపాటు కన్సెప్ట్ వీడియో గ్లింప్స్‌ను సంక్రాంతి సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. సోషియోఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కతున్న ఈ సినిమాకు విశ్వంభర అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఇక అద్భుతమైన విజువల్స్ తో వీడియో గ్లింప్స్ అదిరిపోయింది. సిినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ సినిమాకు ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News