Sunday, December 22, 2024

జనశక్తి పేరుతో లేఖ… విశ్వనాథ్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Vishwanath arrested over Jana shakti letter

 

యాదాద్రి భువనగిరి: చౌటుప్పల్‌లో విశ్వనాథ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం విశ్వనాథ్ పేరుతో జనశక్తి లేఖ విడుదల చేసింది. చౌటుప్పల్‌లో ఉన్న ఆశోక్‌ను సైతం పోలీసులు పట్టుకున్నారు. కొన్ని రోజులు సిరిసిల్లలో జనశక్తి సమావేశాలంటూ ప్రచారం చేశారు. విశ్వనాథ్ సమావేశాలపై ప్రచారం చేశారు. తాము ఎలాంటి సమావేశాలు పెట్టలేదని విశ్వనాథ్ ప్రకటించారు. విశ్వనాథ్, అశోక్‌ను కోర్టులో హాజరుపరచాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సిరిసిల్లలో జనశక్తి సమావేశం నిర్వహించిన విశ్వనాథ్‌ను అరెస్ట్ చేశారు. అరెస్ట్‌పై కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News