Thursday, April 24, 2025

 నుమాయిష్‌లో సందర్శకులకు అనుమతి…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నాంపల్లి నుమాయిష్‌లో స్టాళ్లు కొలువుదీరనున్నాయి. నుమాయిష్‌లో మంగళవారం నుంచి సందర్శకులకు అనుమతి ఉంటుంది. నాంపల్లి పారిశ్రామిక ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుం రూ.40గా నిర్ణయించారు. ప్రదర్శనలో స్టాళ్ల కోసం 2400 రిజిస్ట్రేషన్లు జరిగియాని నుమాయిష్ నిర్వహకులు వెల్లడించారు. పారిశ్రామిక ప్రదర్శన 45 రోజుల పాటు కొనసాగనుంది. వివిధ రాష్ట్రాల నుంచి వివిధ వస్తువుల ప్రదర్శన ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News