Sunday, December 22, 2024

వివరెడ్డి హీరోగా ఓ తండ్రి తీర్పు

- Advertisement -
- Advertisement -

500 సినిమా లకు పైగా లోగోస్ 100 సినిమా లకు పైగా పబ్లిసిటీ డిజైనర్ గా సుపరిచితమైన ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ వివ రెడ్డి ( విష్ణువర్ధన్ రెడ్డి మావూరపు ) హీరోగా ఏవీకే ఫిలిమ్స్ బ్యానర్ పై లయన్ ఆరిగపూడి విజయ్ కుమార్ సమర్పణలో లయన్ శ్రీరామ్ దత్తి నిర్మాతగా ప్రతాప్ భీమవరపు దర్శకత్వంలో ఓ తండ్రి తీర్పు సినిమా ఎడిటింగ్ పూర్తయింది.

రాజేంద్ర రాజు కాంచనపల్లి రచన దర్శకత్వ పర్యవేక్షణలో తల్లిదండ్రుల ఆస్తులపై ఉన్న ప్రేమ తల్లిదండ్రులపై లేకపోవటం ఎంత మానసికక్షోభకు గురిచేస్తుందో ఇతివృత్తంగా పూర్తయిన ఓ తండ్రి తీర్పు పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగవంతంగా పూర్తి చేసుకుంటుంది. ఈ చిత్రంలో కొడుకుగా వివ రెడ్డి చేస్తున్న ప్రధానమైన పాత్ర చాలామంది కొడుకులకు కనువిప్పు కలిగించేదిగా ఉంటుందని, ఒక మంచి కుటుంబ కథా చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని నిర్మాత శ్రీరామ్ దత్తి అన్నారు.

వివ రెడ్డిరాజేంద్ర,,ప్రతాప్, శ్రీరామ్, కునాల్,కుషాల్, చిత్రం భాష, అనురాధ,రారాజు, సురభి శ్రావణి, పునర్వి, శివాజీ, రమ్యకృష్ణ, మంజుల, స్వాతి, జ్యోతి, కేవీఎల్ నరసింహారావు,
లక్ష్మీనారాయణ, కె.వి.ఎన్. రాజు,పేరిణి శ్రీకాంత్ ,గుండు బ్రదర్స్, జబర్దస్త్ నాగరాజు, లక్ష్మీ కిరణం, వాసు,సాధనాల వెంకటస్వామి నాయుడు,మిమిక్రీ రాజు,రాము,అయ్యప్ప,ప్రమీల,అమృత వర్షిణి, సాయి చరణ్, సాయి తేజ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News