Monday, December 23, 2024

బిజెపికి బిగ్ షాక్.. వివేక్ వెంకటస్వామి రాజీనామా

- Advertisement -
- Advertisement -

బిజెపి పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి బుధవారం బిజెపికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర బిజెపి ఆధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్ వెంకటస్వామి తన కుమారుడు వంశీకృష్ణ తోపాటు కాంగ్రెస్ లో చేరనున్నారు. ప్రస్తుతం శంషాబాద్ నోవాటెల్ లో ఉన్న రాహుల్ గాంధీని మరికాసేపట్లో వివేక్ వెంకటస్వామి కలువనున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News