Monday, December 23, 2024

వివేక్ ఇంట్లో ముగిసిన ఇడి, ఐటి సోదాలు….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి ఇంట్లో ఐటి, ఇడి సోదాలు ముగిశాయి. సోమాజిగూడలోని వివేక్ ఇంట్లో ఐటి, ఇడి సోదాలు ముగిశాయి. నాలుగున్నర గంటల పాటు ఐటి, ఇడి అధికారులు సోదాలు చేపట్టారు. రెండు రోజుల క్రితం బ్యాంక్ ఖాతాలో నగదు బదిలీకి సంబంధించిన పత్రాలను పరిశీలించారు. ఎన్నికల ముందు రాజకీయ కక్షతోనే ఈ దాడులు జరుగుతున్నాయని చెన్నూరు కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోఫణలు చేశారు.

కుమురం భీ ఆసిఫాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఐటి అధికారులు సోదాలు చేపట్టారు. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లోని వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్ల ఇళ్లలో సోదాలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News